Thursday, January 31, 2013

నిల్వచేసిన తాజాగాలిని కొనుక్కోవడం బీజింగ్ నగరంలో తప్పనిసరైంది...ఫోటోలు

చైనా రాజధాని బీజింగ్ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యగాలి కలిగిన నగరంగా చెప్పబడుతోంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు శ్వాస సంబంధ రోగాలకు గురౌతున్నారు. పీల్చుకుంటున్న గాలి వలన అప్పుడప్పుడు వారికి తలతిరగడం మరియూ తలనొప్పులూ వస్తున్నాయి . ఏమర్జన్సీ గా ఆ నగరంలో నిల్వచేసిన తాజాగాలిని అమ్మకంలో పెట్టేరు. అమ్మకాలు జోరందుకున్నాయి.


2 comments:

  1. అభివృద్ది అంటే ఇదే కాబోలు.

    ReplyDelete
  2. తొందరపడి ఇండియాలో గాలి కార్ఖానా తెరవబోకండి. పెప్సి, కోకకోలాలెలాగూ రంగంలో దిగుతాయి. మీ బిజినెస్సు కొట్టుకుపోతుంది. :)

    ReplyDelete