Tuesday, January 15, 2013

సైకిల్ల నగరం...ఫోటోలు

ఆంస్టర్ డాం(నెదర్లాండ్) సిటీని సైకిల్ల నగరం అని పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ సైకిల్లు గల నగరం అదే కాబట్టి. ఈ నగరంలో 8 లక్షల సైకిల్లు ఉన్నాయి. ఇది నగర జనభా కంటే అధికం. నగర జనాభా 7.5 లక్షల మందే. ప్రపంచంలోనే ఈ ఒక్క నగరంలోనే సైకిల్లకు రోడ్డుమీద రెండు రకాల దార్లు ఉంటాయి. సైకిల్ల రవణా సౌకర్యమే అత్యంత చవుకగా ఉండటంవలన మరియూ సైకిల్ తొక్కడం ఆరొగ్యానికి ఎంతో మంచిదనే కారణాలవలన అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్లే వాడుతారు. సైకిల్లు వాడటం అక్కడ ఒక సాంప్రదాయమనే చెబుతారు. తల్లితండ్రులూ, తాతా అమ్మమ్మలూ,పిల్లలూ అని అందరూ సైకిల్లే వాడతారు. ఇన్ని ఫోటోలలో కార్లు కనబడకపోవడం ఆశ్చర్యమే.


ఫోటో క్రెడిట్:Sergey Dolya, Petr_Kuznets, Zyalt

2 comments:

  1. Awesome.. prajalu paisala vembadi parugulu teeyakundaa ilaa simple gaa untene aanandam.. ani telusukunte prapancham enta maari potadi ...

    ReplyDelete
  2. ఔరా.. స్వర్గం మరెక్కడ ఉండగలదు..నిదానంగా జీవిస్తూ ఆనందం పొందే గ్రామాల్లో కాక... ప్రజలు పైసల వెంబడి పరుగులు తీయకుండా ఇలా సింపుల్ గా ఉంటేనే ఆనందం, అని తెలుసుకుంటే ప్రపంచం ఎంత మారి పోతది... నేను ఈ వారమే ఒక సైకిల్ కొంటున్నా

    ReplyDelete