Saturday, January 19, 2013

చైనా ఐస్ ఫెస్టివల్లో బ్రతికున్న కోళ్లను తలక్రిందలుగా కట్టేసి బాణాలోతో చంపడం!!? అన్యాయం....వీడియో

బ్రతికున్న కోళ్ళను కట్టేసి వాటిని గురిచూసి బాణంతో కొట్టడం అనే ఆటను చైనా ఐస్ ఫెస్టివల్లో ఒక ఆటగా ప్రకటించింది. ఇది అన్యాయం, దారుణం అని అంతర్జాతీయ ప్రజలు గోలచేస్తున్నారు.కోళ్ళను తలక్రిందలుగా కట్టేసి వాటిని బాణాలతో కొట్టి చంపించడం అతిపెద్ద దారుణమైన వేడుక అని, దీని వలన ప్రసిద్దిచెందిన ఐస్ ఫెస్టివల్ తన ప్రసిద్దతను కోల్పోతుందని జంతు సంరక్షణా సంఘాలు ఎదురుచెబుతున్నాయి.


No comments:

Post a Comment