Monday, January 28, 2013

రోదసీయాత్రికుల ప్రత్యేక ఆహారం....ఫోటోలు

నాసా అంతరిక్ష ఆహార సిద్ధాంతాల పరిశోధనశాల(The NASA Space Food Systems Laboratory (SFSL) రోదసీయాత్రికులకు ఆహారపధార్ధలను అభివృద్ధి చేయు బాధ్యతను కలిగియున్నది. ఈ ఆహారం అత్యంత శ్రేష్టమైనదిగానూ, బరువు తక్కువగా ఉండి అంతరిక్షంలో ఆహారం తయారుచేసుకోవడానికి సులభమైనదిగానూ మరియూ అంతరిక్షనౌకలో నిలువ చేసుకోగలిగేదిగానూ ఉండేటట్లు తయారుచేస్తారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు రోదసీయాత్రికులకు రుచిలోపం వస్తుంది. దానికిగానూ తయారుచేసే ఆహారము వారి నోటికి రుచిగా ఉండేటట్లు తయారుచేస్తారు.


No comments:

Post a Comment