Thursday, January 3, 2013

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఔట్ డోర్ ఎలివేటర్....ఫోటోలు

బైలాంగ్ ఎలివేటర్(Bailong Elevator) లేక్ ది హండ్రడ్ డ్రాగన్స్ ఎలివేటర్ (The Hundred Dragons Elevator) అనే పేరిగలిగిన ఈ ఔట్ డోర్ ఎలివేటర్ చైనాలోని రాకీ మౌంటన్స్ లో ఉన్నది. ఈ మౌంటన్స్ లోనే అవతార్ సినిమా తీసేరని మీకు తెలిసుంటుంది. ఈ గ్లాస్ ఎలివటర్ ను 1999 లో నిర్మించడం మొదలుపెట్టి 2002 లో పూర్తిచేసేరు. హై టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ ఎలివేటర్ కు ఎన్నో రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి.


No comments:

Post a Comment