Monday, January 28, 2013

చరిత్రసంబంధమైన కొన్ని పాత ఫోటోలు

1904...న్యూయార్క్ మొదటి సబ్వే రైలు

1934...ఇటలీ రాజకీయ నాయకుడు ముస్సోలినీ జాతీయ ఫాసిస్టు పార్టీ ఆఫీసు

30 సంవత్సరాల వయస్సులో కెనడీ సహోదరలు జాన్, బాబీ,టెడ్డీ

1960...మార్టీన్ లూతర్ కింగ్ జూనియర్

18, 1940..హిట్లర్ సైన్యాలు పారీస్ మైళ్ళ దూరంలో ఉన్నారని న్యూయార్క్ టైంస్ పేపర్ ప్రకటన చదువుతున్న

1860-1900...త్రీ ఆర్చర్స్-జపాన్

1978...మైక్రోసాఫ్ట్ స్టాఫ్ ఫోటో

1922... ఆవు కాళ్ళ పాదాలను షూ లకు అమర్చుకున్న ఫోటో

1920...రష్యా గ్రామంలో మొదటిసారిగా కరెంట్ ఇచ్చినప్పుడు

1863-65.....ఆఫ్రికన్ అమెరికన్ సైనికుడి చిత్రం

No comments:

Post a Comment