Sunday, January 27, 2013

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్(పెట్రోలియం)కంపెనీలు....ఫోటోలు

Saudi Aramco
సౌదీ అరెబియన్ ఆయిల్ కంపెనీ...ఈ రోజుకు నిలవ ఆయిల్ 260 బిల్లియన్ బారెల్స్. న్యాచురల్ గ్యాస్ నిలవ 283 ట్రిల్లియన్ క్యూబిక్ అడుగులు.

National Iranian Oil Company
ఇరాన్ ప్రభుత్వానికి సొంతమైన ఈ ఆయిల్ కంపెనీలో ఈ రోజుకు నిలవ ఆయిల్ 137 బిల్లియన్ బారెల్స్. Qatar Petroleum

కతార్ ప్రభుత్వ సంస్థ. ఈ రోజుకు నిలవ ఆయిల్ 1,842 మిల్లియన్ బారెల్స్. న్యాచురల్ గ్యాస్ నిలవ 8 ట్రిల్లియన్ క్యూబిక్ అడుగులు.

Iraq National Oil Company
ఇరాక్ ప్రభుత్వ సంస్థ. ఈ రోజుకు నిలవ వివరాలు తెలియపర్చలేదు గానీ ఈ సంవత్సరం(2012) 78.6 మిల్లియన్ బారెల్స్ ఆయిల్ ఎగుమతిచేసేరు.

Petróleos de Venezuela
వెనెజులా ప్రభుత్వ సంస్థ. వివరాలు తెలుపలేదు.

Abu Dhabi National Oil Company
రోజుకు 2.7 మిల్లియన్ బారెల్స్ తయారుచేస్తోంది. ఈ రోజుకు న్యాచురల్ గ్యాస్ నిలవ 6.1 ట్రిల్లియన్ క్యూబిక్ అడుగులు.

Kuwait Petroleum Corporation
కువైత్ ప్రభుత్వ సంస్థ. ఒక రోజుకు 3,00,000 బారెల్స్ ఆయిల్ ఎగుమతిచేస్తోంది.

Nigerian National Petroleum Corporation
నైజీరియా ప్రభుత్వ సంస్థ. ఆయిల్ మరియూ న్యాచురల్ గ్యాస్ తయారుచేయడమే కాక 5,000 కిలోమీటర్ల దూరానికి ఆయిల్ మరియూ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్లను వేసింది. 20 కి పైగా ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులూ మరియూ 10 కి పైగా న్యాచురల్ గ్యాస్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి.

Libya National Oil Corporation
లిబియా ప్రభుత్వ సంస్థ. తయారుచేసే ఆయిల్లో 95 శాతం ఇతరదేశాలకు ఎగుమతిచేస్తోంది. ఈ రోజుకు నిలవ ఆయిల్ 46 బిల్లియన్ బారెల్స్.ఈ రోజుకు న్యాచురల్ గ్యాస్ నిలవ 1.5 ట్రిల్లియన్ క్యూబిక్ అడుగులు.

Sonatrach
అల్జీరియా ప్రభుత్వ సంస్థ. వివరాలు తెలియపరచలేదు.

1 comment:

  1. Exxon Mobil, Royal Dutch, BP, Chevron are missing.. Not sure why those were not included..

    ReplyDelete