Monday, January 28, 2013

సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు....ఫోటోలు

ఆర్ధీక ఇబ్బందులవలనే సోవియట్ యూనియన్ పతనమైంది. 1982 నుండి 1991 వరకు దేశ అభివ్రుద్దికి చేయవలసిన ఖర్చును, వారి సైన్య,ఆయుదాల, సామ్రాజ్య అభివ్రుద్దికి ఖర్చుపెట్టడంతో వారు చాలా ఇబ్బందులకు గురైనారు. 1990-1991 లో అక్కడి ప్రజలు పడ్డ భాధను George Steinmetz, Peter Turnley అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలుతీసేరు. ప్రజలు పడుతున్న ఆర్ధీక ఇబ్బందులనూ, దేశం దివాలా తీసే పరిస్తితులను అర్ధంచేసుకున్న Mikhail Gorbachev, ఆర్ధీక సవరణకు పూనుకున్నారు. ఇది నచ్చని Boris Yeltsin ఆయనపై తిరుగుబాటుకు ప్రయత్నించేరు. అది జయం కాలేదు కానీ సోవియట్ యూనియన్ రద్దుకు దారితీసింది.


No comments:

Post a Comment