Sunday, January 20, 2013

గాలిపటాల వేడుక....వీడియో

ఒక అద్భుత నైపుణ్యం...రెండు చేతులతోనూ,నడుముకు కట్టుకుని మొద్దు గాలిపటాలను ఒక బధిరుడు అతి లాఘవంగా ఎగురవేయ్యటం చూడండి.

చివరలో ఆ మూడు గాలిపటాల్నీ క్షేమంగా నేలపైకి దింపటం,ప్రత్యేకించి మూడో గాలిపడగ కిందకు చేరటం..చూచి తీరవలసిన విశేషం.

No comments:

Post a Comment