Wednesday, January 2, 2013

రంగుల గురించిన మనోహరమైన నిజాలు....ఫోటోలు

మనం ముట్టుకునేది, రుచి చూసేది, వాసన చూసేది, తాకి చూసేది ఇలా ప్రతి దాంట్లోనూ రంగు అనేది ఉంటుంది. రంగులు మనలోని భావాలను మనకు తెలియకుండానే ప్రేరేపించి రప్పించుకుంటుంది. మనం ఎలా జీవిస్తున్నామో, ఏమి కోరుకుంటున్నామో, మన నడతలకు, మన సరదాలకూ రంగులు కేంద్రంగా ఉంటోంది. మనమందరమూ రంగులకు అలవాటు పడ్డవారిమే మరియూ వాటి ప్రాథమిక భావాలు తెలిసినవారమే. కానీ రంగుల గురించిన ఈ నిజాలు మీకు తెలుసా:....

Men and women see the color red very differently
ఆడవారూ, మగవారూ ఎర్ర రంగును వేరు వేరు వ్యత్యాసముతో చూస్తారు.......మనుష్యులలో ఈస్ట్రొజెన్ ఉత్పాదకులు ఎర్ర రంగులో maroon, cardinal, and crimson రంగులు చూస్తారు, కానీ మగవారు ఎరుపు రంగును ఒక ఎర్ర రంగుగానే చూస్తారు. ఇందులో పెద్ద మార్పు లేదు. ఎర్ర రంగులో 2 వర్ణాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేక వివరణలేదు.ఇది సామాన్యమైనది. ఇది ప్రాధిమిక DNAకు సంబంధించినది. అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు మనుష్యులలోని ముఖ్యమైన జన్యువు ఎర్ర రంగును చూసే విధమును వివరిస్తుందని తెలిపేరు . స్త్రీలలో 2 X క్రొమొజోములు ఉండటంవలన, అదే క్రొమోజోము పురుషులలో 1 X గా ఉండటంవలన మరియూ ఎరుపు రంగును చూసే జన్యువు క్రొమోజోంలో ఉండటంవలన స్త్రీలు ఎర్ర రంగును పూర్తిగా అర్ధంచేసుకుంటారు.

Silver will save your life
సిల్వర్ మనల్ని కాపాడుతుంది.....చీకటిలో కూడా ఈ రంగు బాగా కనబడటమే దీనికి కారణం. అందుకనే చాలామంది సిల్వర్ రంగు కార్లను ఎన్నుకుంటారట. ఈ రంగు కార్లు ప్రమదాలలో ఎక్కువగా చిక్కుకోవట. అందుకని కొన్ని దేశాలలో ఈ రంగు కార్లకు ఇన్స్యూరన్స్ కూడా తక్కువట.

Pink soothes the nerves
ఖైదీలూ మరియూ మనోవ్యాధి రోగులు?.....పింక్ రంగు ఉపశమనకారి. చాలాదేశాలో జైళ్లకూ మరియూ మెంటల్ హెల్త్ సెంటర్లలో రూములకు పింక్ రంగు వేసేరట. బొమ్మలూ మరియూ డ్రస్సుల ప్రకటనలలో ఎక్కువగా ఈ రంగునే ఉపయోగిస్తారు.

Bright colors will win you friends
ఒకరిలో ఒకరిమీద మొదటి అభిప్రాయం ఏర్పడటానికి 62-90 శాతం రంగులే కారణమట. అందుకనే చాలామంది తమ ఉద్యోగాలవేటలో, ఇష్టమైన వారిని కలవటానికీ తళతళలాడే డ్రస్సులు వేసుకుంటారట.

Blue is the most common favorite color
ప్రపంచంలోనే చాలామందికి ప్రియమైన రంగు బ్లూ రంగేనట. పర్పుల్(Purple)రంగుకు రెండవ స్థానమట.

Colors can be frightening
రంగులు కొంతమందిలో భయాన్ని పుట్టిస్తాయట. దీనిని క్రొమొటోఫోభియా (Chromatophobia) అంటారు. కొంతమందిలో కొన్ని రంగులే భయాలను కలిపిస్తే, కొంత మందిలో ఏ రంగును చూసినా భయం వస్తుందట. ఇలాంటి భయం ఉన్నవారు ట్రీట్ మెంట్లు తీసుకుంటున్నారట.

Yellow makes you hungry
ఈ రంగు ఆకలిని పెంచుతుంది

Color is an imaginary friend
రంగు అనేది అసలు లేనేలేదు. అది మన భ్రమ. మన మెదడులోకి లెక్కలేనన్ని(లేక్ మెదడు భరించలేని)ఆలోచనలు బయటి నుండి వస్తే రంగు అనేది అప్పుడు మెదడులో జరుగుతున్న ప్రక్రియ యొక్క సైడ్ ఎఫెక్ట్ అని కొందరు వాదిస్తున్నారు.కానీ ఇది నిజం కాదు, ఇది ఒక అర్ధంలేని తర్కమేనని అందరికీ తెలుసు.

Color wheels are the best thing since the wheel
1966 లో సర్ ఐసక్ న్యూటన్ చే కనుగొనబడ్డ రంగుల చక్రం ఈ రోజు వరకు కూడా రంగులను గ్రహించుకోగల ఒక పరికరంగా చూస్తున్నారు. ఈ రంగుల చక్రంలో ప్రథమ, ద్వితీయ మరియూ త్రితీయ అమరిక రంగులను అవగాహన చేసుకుంటే అన్యోన్యము గురించి అర్ధమౌతుంది. ఈ రంగుల చక్రం ఇంటీరియర్ మరియూ గ్రాఫిక్ చదువుకునేవారికి మొదటి పాఠంగా ఉంటుంది.

Ground-up-remains-of-mummy goes splendidly with crimson
పురాతణ ఈజిప్టులో మమ్మీ అనేది ఒక రంగు. అసలు బ్రౌన్ అనే రంగుపేరు ఎలా వచ్చిందో తెలుసా....మీరు ఊహించినది కరెక్టే. ఈజిప్ట్ మమ్మీల నుండే ఆ రంగు పుట్టుకు వచ్చింది. దాచబడిన మమ్మీలు ఆ రంగుతో ఉండటంతో 19 వ శతాబ్ధము నుండి ఈజిప్ట్ దేశస్తులకు అది ప్రియమైన రంగుగా ఉండిపోయింది. ఈ రోజుకూ రంగులు తయారుచేసే కంపెనీలు "మమ్మీ బ్రౌన్" అన్న పేరుతో ఒక రంగును తయారుచేసి అమ్ముతున్నారు.

1 comment: