Saturday, January 19, 2013

పాత విమానం కిండర్ గార్డన్ స్కూల్ గా మారింది ....ఫోటోలు

జార్జియన్ దేశంలోని రుస్తవీ పట్నంలో Gari Chapidze అనే ఒక టీచర్ వాడకంలోలేని ఒక విమానాన్ని కొని దానిని ఒక కిండర్ గార్డన్ స్కూల్ గా మార్చేరు. ఈ కిండర్ గార్డన్ స్కూల్ వలన పిల్లలో చిన్న వయసు నుండే టెక్నాలజీ మీద ఆశ పెరుగుతుందని ఆయన అంటున్నారు. పిల్లల తల్లితండ్రులు కూడా ఆయన చెప్పేది నిజమేనంటూ తమ పిల్లలను చేరుస్తున్నారు.


No comments:

Post a Comment