Friday, January 18, 2013

"కుందేళ్ల ద్వీపం" ఒకప్పట్టి రహస్య విష వాయువు తయారుచేయబడ్డ ద్వీపం ...ఫోటోలు

రెండవ ప్రపంచయుద్దం లో వాడటానికని జపాన్ దేశం 1929 నుండి 1945 వరకు ఓకునోషీమా అనే ద్వీపం ను రహస్య విషవాయువు తయారుచేసే ప్రదేశంగా ఉంచుకుంది. అక్కడ 6 కిలో టన్నుల ముస్టర్డ్ గాస్ తాయరుచేసింది. ఎవరికీ, ముఖ్యంగా తమదేశం వారికే తెలియకుండా ఉండటానికీ, అనుకోకుండా ప్రమాదవసత్తు గాసు తమ దేశం లోని ముఖ్య నగరమైన టోక్యొకు చేరకుండా ఉండటానికి తగిన చర్యలు చేపడుతూ అలాంటి ఒక ద్వీపం తమ దేశంలోనే లేదనే విధంగా వారి మ్యాపులలోనుండి కూడా తీసేసి చాలా రహస్యంగా ఉంచేరు. ఆ టైములో అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా అక్కడి మిలటరీ పరిశ్రమలలో ఏమి తయారౌతున్నదీ తెలియనివ్వకుండా చాలా రహస్యంగా ఉంచేరు. యుద్దం ముగిసిన తరువాత ఆ ద్వీపాన్ని వదిలేసి వచ్చేరు. ఇప్పుడు ఆ ద్వీపం పచ్చగా కళకళాడుతూ, కుందేళ్ళకు వసతిగ్రుహ ద్వీపంగా మారింది.


సోర్స్ మరియూ క్రెడిట్స్: Wikipedia, Coilhouse, Gethiroshima, CNN, MNN, via Oddity Central

No comments:

Post a Comment