Wednesday, January 16, 2013

రోబోల ప్రపంచానికి ఇదే ఆహ్వానం....ఫోటోలు

చైనాలోని హోటల్ హర్బిన్ సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో పూర్తిగా రోబోలచే నడుపబడుతున్న రెస్టారెంట్. హోటల్ కు వచ్చేవారిని ఆహ్వానించేదీ రోబోలే, వారికి ఆహారాలనందించేదీ రోబోలే. ఈ రోబోలు నవ్వుతూ, మెనూ ను చెప్పే విధముగా ప్రొగ్రాం చేయబడినవి. ఈ రోబోలను ఒక కంప్యూటర్ మూలంగా ఆపరేట్ చేస్తారు. 5 గంటలవరకే పనిచేయగలవు. ఆ తరువాత వీటిని మళ్ళీ రీచార్జ్ చేయాలి. ఈ హోటల్ నిర్మాణానికి రూ.40,00,000 ఖర్చుకాగా అందులో ఒక్కొక్క రోబోకూ రూ.2,50,000 ఖర్చు పెట్టేరు.


క్రెడిట్:www.dailymail.co.uk

No comments:

Post a Comment