Monday, January 14, 2013

హరికేన్ సాండీ వలన పాడైపోయిన వేలాది కార్లను వేలం కోసం ఉంచిన అమెరికన్ ఇన్ స్యూరన్స్ కంపెనీలు...ఫోటోలు

హరికేన్ సాండీ వలన వేలది కార్లు అమెరికా ఇన్ స్యూరన్స్ కంపనీలకు సొంతమైనై. వాటిని వేలం పాటకు ఉంచేరు. కొన్ని కార్లను మరమత్తుచేసి పూర్తిగా కారుగానే అమ్మటానికీ, మిగిలిన కార్లలోని పార్టులను విడివిడిగా అమ్మడానికి ఈ కార్ల వేలం సంత ఏర్పాటుచేసేరు.


No comments:

Post a Comment