Friday, January 11, 2013

మనుష్యులకోసం జపానీయులు తాయారుచేసిన మెకానికల్ తోక....ఫోటో మరియూ వీడియో

తోక. మనకు తెలిసిన జంతువులలో తోకలు మనోభావలను చూపుతై అనడానికి ముఖ్యమైన జంతువు కుక్క. తనకు తెలిసినవారు కనబడితే కుక్క ఆనందంతో తోక ఆడిస్తుంది. దీనిని మనసులో ఉంచుకుని జాపానుకు చెందిన ఒకతను మనుష్యుల కోసం ఒక మెకానికల్ తోకను తయారుచేసేడు! ఈ మెకానికల్ తోక మనుష్యులలోని మనొభావాన్ని తెలుపుతుంది అని ఆయన అంటున్నారు!!

జపానీయుల కంపెనీ న్యూరోవేర్ "షిప్పో" అనే పేరుతో ఈ మెకానికల్ తోకను తయారుచేసి అమ్ముతోంది. మనిషి మెదడులోని భావ సంకేతాలకు తగినట్లు ఈ తోక ఊగుతుంది అని చెబుతున్నారు.


No comments:

Post a Comment