Thursday, January 10, 2013

ప్రపంచ రెకార్డ్ చేసిన అతిపెద్ద బోగిమంట....ఫోటోలు మరియూ వీడియో

అతిపెద్ద బోగిమంటను చూడాలంటే Alesund, Norway కు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం జూన్ 24 న (John the Baptist’s birth) బోగిమంట వేస్తారు. ప్రతి సంవత్సరమూ 20 మీటర్ల వెడల్పుతో కనీసం 35 మీటర్ల ఎత్తుకు చెక్కలను అమర్చి మంట వేస్తారు. అయితే 2010 న వారు వేసిన బోగిమంట రెకార్డు స్రుష్టించింది. ఆ సంవత్సరం 40.45 మీటర్ల ఎత్తుకు(అంటే 132.71 అడుగుల ఎత్తు) చెక్కలను పేర్చేరు. వాటి తాలుకా ఫోటోలూ మరియూ వీడియోనే మీరు ఇక్కడ చూస్తున్నది.


1 comment: