Saturday, January 5, 2013

3D కళను ప్రసిద్ది చేసిన కుర్ట్ వెన్నెర్(Kurt Wenner) గీసిన ఆశ్చర్యపరిచే 3D కళ...ఫోటోలు

తన 16 వ ఏటనే కుడ్యచిత్రం ను గీసి ప్రసిద్ది చెందిందేడు ఈయన. అప్పటికే ఈయన రోడే ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ కాలేజీలో చదువుతున్నారు. చదువు పూర్తైన వెంటనే నాసాలో సైన్స్ బొమ్మలు గీసే శాస్త్రవేత్త గా చేరేరు. నాసాకు భవిష్యత్తు స్పేస్ ప్రాజక్టులు ఎలా ఉండాలి, అంతరిక్షంలో అన్య మనుష్యులు ఎలా ఉంటారూ అనే వాటి మీద ఎన్నో బొమ్మలు గీసేరు. 1982 లో నాసా లో పని మానేసి ఇటాలీ వెళ్ళి ఒక కళాకారుడిగా పని మొదలుపెట్టి 3D కళలో ప్రసిద్దిచెందేరు. 1991 లో పోప్ జాన్ పాల్ II తమ నగరం వస్తున్నారని, ఆయన రాక కోసం ఈయన ఆ నగరాన్ని తన 3D కళతో ఆనందింపజేయలని ప్రభుత్వం కోరడంతో ఆయన నగరంలో పలు చోట్ల తన 3D కళను వెలిబుచ్చేరు. అవే ఇవి.


No comments:

Post a Comment