Wednesday, January 30, 2013

ఈ నెల 28 న 100 అడుగుల ఎత్తుకు లేచిన సముద్రపు అల...ఫోటోలు మరియూ వీడియో

పోర్చుగల్ దేశంలోని నజేరే నగర సంద్రతీరంలో గుండెలు ఝల్లుమనేటట్లు ఏగిసిపడుతున్న అతిపెద్ద సముద్రపు అలను ఊపిరిబిగపెట్టుకుని దాటుతూ, ఆ అలను తన కెమెరాలో భంధించి ఎంతో సాహసం చేసేడు సర్ఫర్ Garrett McNamara. సర్వేలప్రకారం ఇంతకుముందు 99 అడుగుల ఎత్తుకులేచిన సముద్రపు అల కంటే జనవరి 28,2013 లో లేచిన ఈ అల ఒక ఆడుగు పెద్దది కనుక ఇదే ప్రస్తుతం ప్రపంచంలేనే అతి పెద్ద అల అని చెబుతున్నారు.



పై వీడియో పనిచేయకపోతే ఈ క్రింది వీడియో చూడండి

క్రెడిట్:http://www.dailymail.co.uk

No comments:

Post a Comment