Saturday, January 26, 2013

హిట్లర్ చే 1939 లో జర్మనీలో కట్టబడ్డ 10,000 బెడ్ రూం హోటల్ 70 సంవత్సరాలుగా ఖాళీగానే ఉన్నది....ఫోటోలు

జర్మనీ బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న రుయిజెన్ ద్వీపంలో హిట్లర్ 1939 లో ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్ కట్టించేరు. ఈ హోటల్ పేరు పరోరా. అయితే ఈ హోటల్ ను ఎవరూ వాడుకోలేదు. జర్మనీ విడిపోయినప్పుడు ఈస్ట్ జర్మనీ మిలటరీ ఔట్ పొస్ట్ గా దీనిని ఉపయోగించుకున్నారు. జర్మనీ మల్లీ ఒకటిగా అయినప్పటికీ ఎవరూ ఇక్కడకు రావడంలేదు. 2011 లో ఒక బ్లాక్ లోని భవనాన్ని హాస్టల్ గా ఉపయోగించడం మొదలుపెట్టేరు. మిగిలిన భవనాలను ఇప్పుడు రిసార్టుగా ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


No comments:

Post a Comment