Monday, January 14, 2013

ఆస్ట్రేలియా లో అత్యధిక ఉష్ణోగ్రత(129.2 F) కారణంగా ఎర్రరంగు గాలి ధుమారం మరియూ మంటలు....ఫోటోలు

ఆస్ట్రేలియా లో గత వారం రోజులనుండి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినై. ఉష్ణోగ్రత 129 F దాటటంవలన కొన్ని ప్రదేశాలలో తారు రోడ్లు కరిగిపోవడం మరియూ అడవులు తగలబడిపోవటం జరుగుతోంది. జనవరి 9 వ తారీఖున ఎర్రరంగు గాలి ధుమారం చుట్టుముట్టింది. చాలాచోట్ల మంటలు చెలరేగాయి. ఉష్ణొగ్రతలు ఇంకా పెరగవచ్చునని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. 1973 లో ఇలాగే ఒక వారం రోజులు అత్యధిక ఊష్ణోగ్రతలు నమొదయ్యింది. అయితే ఈప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రత రికార్డ్ అవుతోందని, కొద్ది రోజులు అలాగే ఉంటుందని తెలిపేరు.


No comments:

Post a Comment