Thursday, January 10, 2013

రూ.1.27 కోట్ల విలువగల బంగారు చొక్కా....ఫోటోలు మరియూ వీడియో

మహారాష్ట్రాలోని పుణెకు చెందిన దత్తా పూగే అనే బిజినెస్ మాన్ 3.5 కేజీల బంగారంతో (రూ.1.27 కోట్లు)ఒక చొక్కా చేయించుకున్నారు. అది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన భార్య రాజకీయాలలో ఉండటమే దానికి కారణం.


No comments:

Post a Comment