Monday, December 10, 2012

చైనాలోని బొమ్మల (Toy) కర్మాగారము...ఫోటోలు

పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలను ఎక్కువగా ఎగుమతిచేసేది చైనా దేశమే. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడౌతున్న పిల్ల ఆట బొమ్మలలో 75 శాతం చైనాలో తయారైనవే. పాశ్చాత్య దేశాలలో ఒక నాణ్యమైన చైనా తయారీ బొమ్మ యొక్క ఖరీదు, చైనాలోని బొమ్మల కర్మాగారం లో పనిచేసే కార్మీకుని యొక్క 6 నెలల జీతమట.


ఫోటో క్రెడిట్:Michael Wolf

No comments:

Post a Comment