Tuesday, December 18, 2012

కాలిఫోర్నియాలో డూమ్స్ డే బంకర్ (BUNKER)...ఫోటోలు

నిన్న "విచిత్రమైన భయాలు: భూమి అంతం కానుందా?!....వీడియో" అనే టపాలో 21.12.2012 న యుగాంతం గురించిన భయం భీతి గా మారిందని తెలిపేను. ఆ భీతి ఎంతదాక వెళ్ళిందటే కాలిఫోర్నియాలో యుగాంతం ఏర్పడుతున్నప్పుడు తప్పించుకోవడానికి ఒక బంకర్ నిర్మించుకున్నారు. వాటి ఫోటోలే ఇవి.


2 comments:

  1. mee blog ni regular gaa follow avutanu. inni vishayalu ela saekaristaarandee asalu?
    keep it up

    ReplyDelete