Wednesday, December 5, 2012

దయ్యములను తోలు మంత్రవాది కోసం హాట్ లైన్....ఫోటోలు మరియూ వీడియో

ఇటాలీలోని రోమన్ కాతలిక్ చర్చ్ తమ చర్చ్ లో దయ్యములను తోలు మంత్రవాదుల సంఖ్యను పెంచి ప్రజలకోసం ఒక హాట్ లైన్ ను ప్రత్యేకముగా ఏర్పాటుచేసింది. "ఈ మధ్య మా చర్చ్ కు ఈ మంత్రవాదులకోసం వస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువయ్యింది" అని తెలిపేరు.



Milan Catholics Set Up Exorcism Hotline by NewsyVideos

No comments:

Post a Comment