Saturday, December 22, 2012

"బుద్దా పార్క్" ఒక మర్మమైన పార్క్....ఫోటోలు

లావోస్(Laos) కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియంటైన్(Vientiane) అనే చోట ఈ బుదా పర్క్ ఒక మర్మమైన చోటు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అనేకమైన మతసంబందిత ప్రతిమలు ఉన్నాయి.దీనికి అత్మల నగరం అనే మరో పేరు ఉన్నది. ఈ పార్కులో సుమారు 200 హుందూ మర్యూ బౌద్దమత దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. 1958 లో లూవాంగ్ పూ (ళూంగ్ ఫు) అనే ఒక గురువు హిందూ ౠషుల ప్రభావంతో ఈ పార్కు నిర్మించేరని చెబుతారు. అయితే 1975 లో కమ్యూనిస్ట్ల తిరుగుబాటు వలన ఈయన తాయ్లాండ్ కు వెల్లిపోయేరట. విగ్రహాలు మానవ, దేవత, జంతు మరియూ రాక్షస రూపాలతో ఉంటాయి. శివిడు, విష్ణువు మరియూ అర్జునుడు విగ్రహాలతో ఉంటుంది. గుమ్మడికాయ రూపంలో ఉండే కట్టడము నరకం, భూమి మరియూ స్వర్గం కు ప్రతిరూపాలని చెబుతారు.


2 comments:





  1. హిందూ,బౌద్ధ దేవతా విగ్రహాలైనా ,మన దేశపు శిల్పాలకన్నా విలక్షణంగా,,అక్కడి సంస్కృతీ ,సంప్రదాయాలను అనుసరించిన విగ్రహాలు,శిల్పశైలీ బాగున్నవి.అభినందనలు.

    ReplyDelete
  2. Hello, thanks for using my pictures! :D

    http://www.atlasofwonders.com/2011/04/buddha-park-nirvana.html

    ReplyDelete