Wednesday, December 5, 2012

పలు దేశాలలో రోబోలు కర్మాగారాలను చెజిక్కించుకుంటున్నాయి....ఫోటోలు మరియూ వీడియో

రోబోట్ల వాడకాన్నీ, తయారునీ, అమ్మకాలనూ వెంబడిస్తున్న The International Federation of Robots వారి లెక్కల ప్రకారం రోబోట్ల అమ్మకాలు 38 శాతం పెరిగినట్లు తెలిపేరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోబోట్ల సంఖ్య 12 లక్షల నుండి 14 లక్షల మధ్య ఉన్నదని తెలిపేరు.

కర్మాగారాలలో రోబోట్ల వాడకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నది దక్షిణ కొరియా. 10,000 కార్మీకులకు బదులు 347 రోబోట్లు ను కర్మాగారాలలో పనులకు ఉంచుతున్నారట. ఈ క్రింది పట్టీలో ఏ ఏ దేశాలలో కర్మాగారాలు రోబోట్లు చేజిక్కించుకున్నాయో వివరించబడింది.సౌత్ కొరియా వీటిని పలుచోట్ల ఉపయోగిస్తోంది. వీడియోలో జైలులో ఖైదీలను ఎలా కాపలాకాస్తోందో వివరించేరు.


కర్మాగారాలలో పనిచేస్తున్న రోబోలు

వంటలుచేసే రోబోలు

జైలులో కాపలా రోబో

No comments:

Post a Comment