Tuesday, December 25, 2012

అందమైన నెమలి సాలెపురుగు....ఫోటోలు మరియూ వీడియో

Maratus volans అనే ఈ సాలె పురుగులను నెమలి సాలెపురుగులు అంటారు. ఇవి చాలా అరుదుగా కనబడతాయి. అందులోనూ ఒక్క ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే ఉన్నాయట. వీటిలో కొన్ని రకాలు కూడా ఉన్నాయట.


Maratus speciosus

Maratus harrisi

Maratus linnaei

Maratus mungaich

Undescribed species of Maratus from Tasmania

Maratus amabilis

Darlington's peacock spider

Maratus splendens

సోర్స్:Wikipedia, xs4all, Abc.net ఫోటోలు:Dr Jurgen Otto

No comments:

Post a Comment