Monday, December 10, 2012

ఏనుగు పేగులలో తయారైన కాఫీ!!..ఖరీదైన కాఫీ....ఫోటోలు

కెనడాకు చెందిన బ్లేక్ డింకిన్ అనే అతను స్పెషల్ గా ఉత్పత్తిచేసిన ఈ కాఫీ కి సుమారు రూ.కోటిన్నర(1.5 కోట్లు) ఖర్చుచేసేరు. నార్త్ తాయ్లాండ్ కొండలలో నివసించే కొన్ని రకాలు ఏనుగులు కాఫీ గింజలను విసర్జిస్తున్నాయి. ఈ కాఫీ గింజలు అద్భుతమైన సువాసనతోనూ, రుచితోనూ ఉన్నాయట. ఈ ఏనుగులు ఆ కొండలలో దొరికే శీమచిక్కుడు కాయలను తిని, అందులోని గింజలను విసర్జిస్తున్నాయట. ఏనుగు పేగులలో జరిగే రసాయణ ప్రక్రియలోని మార్పులవలన ఆ గింజలు, కాఫీ గింజలుగా మార్పు చెంది విసర్జించ బడుతున్నాయి. ఈ కాఫీ గింజలు అత్యంత సువాసనతోనూ, అద్భుతమైన కాఫీ రుచితోనూ ఉన్నాయని బ్లేక్ డింకిన్ తెలిపేరు. ఈ కాఫీ గింజలు ఒక కిలో 55,000 రూపాయలకు అమ్ముతున్నారు.


4 comments:

  1. రాధా మామికి ఇష్టమైన చక్కటి, చిక్కటి ఫిల్టర్ కాఫీ :P :))

    ReplyDelete
  2. Bucket list movie lo ilanti coffee edo istam ga taagutu untaadu..Jack Nicholson..

    ReplyDelete