Friday, December 7, 2012

చదువుకున్న వారు ఎక్కువగా ఉన్న దేశాలు....ఫోటోలు

చదువుకునే వయసు కలిగి, కలిగినవారిలో కాలేజీ చదువులు ముగించి డిగ్రీలు పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నారు.The Organization for Economic Cooperation and Development’s (OECD) Education అనే ఒక సంస్థ 2012 కు గానూ చదువుకుని డిగ్రీలు పొందినవారి సంఖ్య కోసం ఒక సర్వేను నిర్వహించింది. వారు అందించిన రిపోర్ట్ లో చోటుచేసుకున్న మొదటి 10 దేశాలు. ప్రజల చదువుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్న దేశాలలోనే అధిక సంఖ్యలో చదువుకున్న వారు ఉన్నారని ఈ రిపోర్ట్ మూలంగా తెలిసింది.


Canada...51%

Israel....46%

Japan....45%

United States...42%

New Zealand...41%

South Korea...40%

United Kingdom...38%

Finland.....38%

Australia...38%

Ireland....37%

No comments:

Post a Comment