Saturday, December 15, 2012

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా ఓడ...ఫోటోలు

CMA CGM Marco Polo అనే రవాణా ఓడ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా ఓడ. 396 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఓడలో 16,000 కంటైనర్లను తీసుకువెళ్ళవచ్చుట. కానీ ప్రస్తుతం ఈ ఓడ యూరప్ లోని ట్రాన్స్-పసిఫిక్ సముద్రంలో ప్రయాణం చేస్తోంది. యూరప్ దేశాలలోకి వెళ్ళడానికి ఎల్బీ నదిని దాటవలసి ఉన్నది. అక్కడ నీటిలో మొత్త బరువు(16,000 కంటైనర్లు)తో ప్రయాణంచేయలేదు కనుక, ఇప్పుడు ఆ ఓడలో 4,000 కంటైనర్లే ఉన్నాయి. అందులోనూ ఆ కంటైనర్లలో ఉన్న సరకులూన్నీ క్రిస్ట్ మస్ పండుగ అమ్మకాలకు కావలసి ఉండటంతో తక్కువ కంటైనర్లతో ప్రయాణం చేస్తోంది.


No comments:

Post a Comment