Tuesday, December 11, 2012

తలక్రిందలుగా వున్న చెట్లు....ఫోటోలు

అలస్కాలోని గ్లేజియర్ గార్డన్ చూడటానికి వింతగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కనిపించే కొన్ని చెట్లు తలక్రిందలుగా ఉంటాయి. అంటే చెట్టు పై భాగం భూమిలోకీ, వేర్లు పైకీ ఉంటాయి. అయితే ఇది ప్రక్రుతిగా వచ్చినవి కావు.Steve and Cindy Bowhay అనే ఇరువరు వీటిని క్రుతిమముగా అలంకరించేరు. 1984 లో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రదేశంలో చాలా చెట్లు పడిపోయేయి. ఆ తరువాత విరిగి పడిపోయిన చెట్లను తలక్రిందలుగా నాటి వాటి మధ్యలో నుండి కొన్ని రకాల పూల మొక్కలను అమర్చేరు. అవి పెద్దవై ఇలా అందంగా పెరిగేయి. వీటిని ఫ్లవర్ టవర్లు అని పిలుస్తారు.


No comments:

Post a Comment