Monday, December 17, 2012

మంచు పువ్వులు: దివ్యమైన ప్రక్రుతి మంచు వెళ్ళువ....ఫోటోలు

ఇవి ఎంత అరుదైనవో అంత అందమైనవి. శీతాకాలంలో వేకోఝామున నిటారు కొమ్మలపైనా మరియూ చెక్కలపైనా పడే మంచు చెట్ల కొమ్మలు బయటకు తోసివేస్తాయట. అప్పుడు ఏర్పడే మంచు వెళ్ళువ ఇలా అందంగానూ, అద్భుతంగానూ ఆకారాలు ఏర్పరచుకుంటుంది. మంచు ఘనీభవించెడు ఉష్ణోగ్రతలో వెళ్ళువలో పైకి వచ్చిన మంచు గడ్డకట్టిపోయి లోపలి మంచు నీటి మంచుగా ఉంటుందట.


1 comment: