Sunday, December 9, 2012

ప్రపంచవ్యాప్తంగా ఇళ్ళకు గాఢమైనరంగులు...అందం కోసమా? వాస్తు కోసమా?....ఫోటోలు

ఇంటి గోడలకు వేసే సున్నపు రంగులు మొదలైనవెన్నో వాస్తు పరిగణనలోకి వస్తాయి అని చెప్తున్నారు.ఇళ్ళకు రంగులు వేయడం చాలా ముఖ్యమని చెప్తోంది వాస్తు శాస్త్రం. నైరుతిలో ఏ గది ఉండాలి, వాయువ్యంలో ఏ గది ఉండాలి అనేవి ఎంత ముఖ్యమో ఇంటికి రంగులు వేయడం కూడా అంతే ముఖ్యం. గోడలకు రంగులు వేసేది కేవలం ఆకర్షణకోసం అనుకుంటే పొరపాటే. రంగులు అందం, ఆకర్షణను తెచ్చే మాట నిజం. ప్రతి సంవత్సరం గోడలకు రంగులు వేయడంవల్ల ఆ ఇళ్ళు ఆనందానికి ప్రతీకలుగా ఉంటాయి.సంతోష సంబరాలకు నిలయాలుగా మారతాయి. సిరిసంపదలు తాండవిస్తాయి. ఇది వాస్తు నిపుణుల మాట. ఇంటికి లేదా కార్యాలయానికి సున్నం వేయకపోతే అన్నీ నష్టాలే అని చెప్తున్నారు.

Brunswick (Germany). Happy home Rizzo

London. Central Saint Giles

Moscow. Center of Pediatric Hematology, Oncology and Immunology

Budapest. House

Utrecht (The Netherlands). Dormitory

Copenhagen, Denmark

Cinque Terre, Italy

Cape Town, South Africa

Rio de Janeiro, Brazil

Guanajuato, Mexico

San Francisco, CA

St. John's, Canada

Valparaiso, Chile

Wroclaw, Poland

Santorini, Greece

No comments:

Post a Comment