Wednesday, December 5, 2012

ప్రజల ఉపయోగానికి న్యూ మెక్సికోలో అంతరిక్ష నౌకాశ్రయం తయారైనట్లే....ఫోటోలు

అంతరిక్ష నౌకాశ్రయం అమెరికా, ప్రపంచంలోని మొట్టమొదటి అంతరిక్ష నౌకాశ్రయం అతిపెద్ద చిమ్మటపురుగు రూపంలో న్యూ మెక్సికోలో నిర్మించబడి వాడుకకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 209 మిల్లియన్ డాలర్లతో అద్భుతంగా నిర్మించబడుతున్న ఈ అంతరిక్ష నౌకాశ్రయం ప్రపంచ ద్రుష్టికి వచ్చింది.వర్తక సంబంధిత అంతరిక్ష విమానాలతో సర్వీసు మొదలౌతుందట. Virgin Galactic అనే కంపెనీ ఈ అంతరిక్ష నౌకాశ్రయం ను 20 ఏల్లకు లీజులో తీసుకుందట.


No comments:

Post a Comment