Thursday, December 6, 2012

ఫాన్ లింగ్ యొక్క కధ...ఫోటోలు

చైనా కు చెందిన 21 సంవత్సరాల ఫాన్ లింగ్ ఒక భయంకరమైన ప్రమాదంలో తన రెండు చేతులూ పోగొట్టుకున్నాడు. అయినా అతనికి జీవితం మీద ఉత్సాహం కొంచం కూడా తగ్గలేదు. తన రెండు కాళ్ళనూ ఉపయోగించడం నేర్చుకుని జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు.


No comments:

Post a Comment