ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, December 3, 2012
దేవుని మందులు:..శరీర అవయవాలలాగా కనబడే ఆహారాలు....ఫోటోలు మరియూ వివరించబడ్డ వీడియో
"ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంపూర్ణమైన ఆహారం చాలా అవసరం. మనం తినే పదార్ధాలతోనే మనకు పోషక విలువలు లభిస్తాయి. అవి మన శరీర పెరుగుదలకు, రక్షణకు, చురుకుదనానికి చాలా అవసరం" ఇది మనం ఎప్పుడూ వినే ఆరోగ్య సూత్రం. అలాగే ఫలానా ఆహారం... ఫలానా అవయవానికి(అవయవ చురుకుదనానికి)చాలా మంచింది అనే ఆహార పధార్ధాల గురించి కూడా విని ఉంటాము. ఉదాహరణకు: క్యారట్ కంటికి మంచిది అని అందరికీ తెలుసు. క్యారట్ ముక్కను పరీక్షగా చూస్తే అది మన కంటిలాగా కనబడుతుంది. క్రింద చూపబడిన ఫోటోలతో మరియూ వివరించబడ్డ వీడియోతో తెలుసుకొనవచ్చు.
Carrot: Eye
Walnut: Brain
Celery: Bone
Avocados: Uterus
Tomato: Heart
Red Wine: Blood
Ginger: Stomach
Sweet Potatoes: Pancreas
Grapes: alveoli of the lungs
Beans: kidney
Subscribe to:
Post Comments (Atom)
పోలికలు బాగున్నాయండి.
ReplyDeleteదానిమ్మ గింజలు దంతాలను, పళ్ళను పోలి ఉంటాయనిపిస్తుంది.