Friday, December 21, 2012

బ్రహ్మండమైన రోబో విగ్రహాలు....ఫోటోలు

ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాలో అతిపెద్ద, బ్రహ్మండమైన రోబో మిషెన్లను చూసేము. కానీ అలాంటివే విగ్రహాలుగా ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి

చైనాలో 32 అడుగుల మిలటరీ జెనెరల్ Guan Yu విగ్రహం

బీజింగ్(ఛైనా)లో ఉన్న Optimus Prime విగ్రహం

Laputa Sentinel విగ్రహం, టోక్యో,జపాన్

RX-78-2 విగ్రహం, మౌంట్ ఫూజీ, జపాన్

నడిచే కోక్ వెండింగ్ మిషెన్, జపాన్

ScopeDog విగ్రహం,జపాన్

Kabutom RX-03..రిమోట్ కంట్రోల్ మిషెన్

La Machine...ఫ్రాన్స్

RoboVox....ఆస్ట్రియా

ఫైబర్ గ్లాస్ విగ్రహం....రష్యా

Cyberdog,లండన్

Robosaurus...Laughlin, Nevada

No comments:

Post a Comment