Tuesday, December 11, 2012

అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలు...ఫోటోలు

Transparency International’s Corruption Perceptions Index 2012 విడుదల అయ్యింది. వారు తమ పట్టికను విడుదలచేసేరు. ఆ పట్టికలో మొదటి 10 స్థానములలొ ఉన్న దేశాలు ఇవిగో. మార్కులు ఎలా ఇచ్చేరు అంటే ఎక్కువ అవినీతి ఉన్న దేశాలకు 0 మార్కులు, అవినీతి అసలు లేని దేశాలకు 100 మార్కులు.

1.Denmark..90/100

2.Finland..90/100

3.New Zealand..90/100

4.Sweden..88/100

5.Singapore..87/100

6.Switzerland..86/100

7.Australia...85/100

8.Norway...85/100

9.Canada...84/100

10.Netherlands..84/100

ఇకపోతే భారతదేశం (36 మార్కులతొ) 36/100 తో 94 వ స్థానములో ఉన్నది.

2 comments:

  1. Mee blogs anni keka sir

    best wishes from
    www.logili.com

    ReplyDelete
  2. If you notice all these contries.. they are smaller in the area and cost of living is very high..

    ReplyDelete