Thursday, December 20, 2012

ప్రపంచంలోనే ప్రజలు సురక్షితముగా ఉండగలిగే దేశాలు....ఫోటోలు

జీవితాన్ని సంతోషముగానూ, సురక్షితం గానూ గడపాలనుకునేదే మనిషియొక్క ఆశ. కానీ ఇప్పుడున్న ప్రపంచ ఆర్ధీక పరిస్థితిలో ఈ ప్రపంచంలో ఎక్కడ నివసించాలన్నా ప్రమదకరమే. ఎక్కడచూసినా వేలకొలది నేరాలూ, దాడులూ మరియూ రక్తపాత కార్యకలాపాలు జరుగూతూండటంతో ప్రజలు భయంతోనూ, ఆందోళనల తోనూ బ్రతుకుతున్నారనేది నిజం. ఇలాంటి ప్రపంచంలోనూ నేరాలకూ, దాడులకూ దూరంగా కొన్ని దేశాలు ఉన్నాయంటే అది ఆనందించవలసిన విషయం. ఇక్కడ ప్రజలు సంతోషంగానూ, సురక్షితంగనూ జీవించగలగుతున్నారట. ఎవరైనా ఇలాంటి దేశాలలో జీవించాలనే ఆశపడుతారు. అలాంటి దేశాలు ఏవో తెలుసుకుందాము.

Sweden

Finland

Austria

Australia

Norway

Ireland

Denmark

Tuvalu

New Zealand

Iceland

6 comments:

  1. ఆవిషయం మీకు నాకు తెలుసు, మరి 71మందిని పిట్టల్లా కాల్చేసిన Norway shooter Anders Breivik గారికి గుర్తుంటుందనే అంటారా?

    ReplyDelete
  2. ఆస్ట్రేలియా లో భారతీయుల పైన జరిగిన దాడులు గుర్తులేవా ?

    ఇందులో జపాన్ ఎందుకు లేదు? జపాన్ చాలా సురక్షితమైన దేశం.(బౌగోళిక అంశాలు పట్టించుకోకుండా ఉంటే. )

    ReplyDelete
  3. According to a private survey, Gross Happiness Index is highest in Bhutan. It is the place to live with very less means but happily

    ReplyDelete
  4. ఏమిటో ఇలా పిచ్చి లెక్కలు కట్టుకుని ఆనందించడం అదో తృప్తి. :)

    ReplyDelete
  5. FYI:
    http://timesofindia.indiatimes.com/india/Why-Australia-Sweden-have-more-rapes/articleshow/17700034.cms

    ReplyDelete
  6. @SNKR: The definition of rape in those countries is much broader. Even a sexual assault is considered as minor rape in sweden.

    ReplyDelete