Wednesday, December 19, 2012

"కృత్రిమ కళ్ళు"..తయారుచేయు పనితనము....ఫోటోలు

జర్మనీకి చెందిన అర్నాల్డ్ గ్రేనియర్ (Arnold Greiner)శ్రేష్ఠమైన ప్రోస్తటిక్(prosthetic)కళ్ళను తయారుచేయడంలో మేధావి. ఒక కంటి వెల సుమారు రూ.22,000/-. ఈ ప్రోస్తటిక్ కళ్ళు చూపును ఇవ్వలేవు. కానీ గుడ్డివారిలో వికారమైన కళ్ళు కలిగిన వారు ఈ కళ్లను అమర్చుకుని మామూలు కళ్ళున్నవారిలాగా కనిపించవచ్చు.


No comments:

Post a Comment