Monday, December 17, 2012

శాంతా క్లాజ్ మారథాన్....ఫోటోలు

యూరప్లో శెలవులలో మారథాన్లు నిర్వహించడం ఆచారం. ఇప్పుడు యూరప్ దేశాలలో క్రిస్ట్ మస్ మరియూ కొత్త సంవత్సర శెలవుల సంధర్భముగా క్రిందటివారం జెర్మనీ మరియూ స్కాట్లాండ్ లలో శాంతా క్లాజ్ మారథాన్ నిర్వహించేరు. ఈ మారథాన్లో పాల్గొనడం ఆరోగ్యకరం మరియూ ఒక అతి పెద్ద వినోదం గా తీసుకుని అనేకమంది పాల్గొన్నారు. ఈ మారథాన్ వలన షాపులవాల్లకు శాంతా క్లాజ్ డ్రెస్ అమ్మకాలు పెరిగినై.


No comments:

Post a Comment