Friday, December 14, 2012

"పండ్లు" ఇచ్చే చెట్లు(కొన్ని మీరు చూసుండకపోవచ్చు)...ఫోటోలు

పండ్లు చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారముగా ఉంటున్నాయి.

అరటి చెట్టు

పైనాపిల్ చెట్లు

ఆలివ్ చెట్టు

అవకాడో చెట్టు

పనస చెట్టు

పుచ్చకాయ చెట్టు

మామిడి చెట్టు

ఖర్జూరం చెట్టు

జునిపర్ బెర్రీ

కిరణి చెట్టు

పప్పాయి చెట్టు

రేగి పండు(Plum) చెట్టు

పంపరపనస చెట్టు

దానిమ్మ చెట్టు

కొబ్బరి చెట్టు

4 comments:

  1. kaani arati chettu ki vithanalu vundavu kada?

    ReplyDelete
  2. Pine Apple Tree yela untundho inthavaraku chudaledhu. Ippudu Chusanu. Thanks.

    ReplyDelete
  3. aratipandu cheppu chachi poye mundara oka chinna arati okka ki jamnaistundhi.. daani arati pilaka antaaru

    ReplyDelete