Tuesday, December 11, 2012

సముద్రపు ఒడ్డున దొరికే మట్టి మరియూ గవ్వలతో అద్భుత చిత్రవర్ణపుపని...ఫోటోలు

యూక్రేనియన్ కళాకారుడు శ్వెత్లన ఈవంచెంకొ (Svetlana Ivanchenko) సాదారణంగా సముద్రపు ఒడ్డున దొరికే మట్టి మరియూ గవ్వలతో అందమైన చిత్రాలు తయారుచేస్తారు. ఈ చిత్రాలలో ఎటువంటి రంగులూ వాడరు. అందుకే అవి అద్భుతంగా, నాచురల్ గా కనబడతాయి.


No comments:

Post a Comment