Wednesday, December 12, 2012

చైనాలో రోడ్డుమీద అతి పెద్ద విందు(Banquet)....ఫోటోలు

మీరు క్రింద చూస్తున్న ఫోటోలలో రోడ్డు మీద పొడవుగా విందుకు ఏర్పాట్లు చేయబడి ఉన్నది. ఇది చైనాలో ఏ చోట అనేది సరిగ్గ తెలియలేదు. అయితే చైనాలోని యూనాన్ ప్రాంతంలో హని అనే జతి మనుష్యులు కొత్త సంవత్సరం రాకను ఆదరిస్తూ ఇలా ఒక అతి పెద్ద విందు ఏర్పాటుచేస్తారు. ఇదివరకటి సంవత్సరాలలో ఇలా చేయడం అందరికీ తెలిసిందే. బహుశ అలాంటి విందు ఏర్పాటుకోసమే తయారౌతున్నారనుకుంటా. ఈ విందుకు హని ప్రజలందరూ వస్తారు. ఈ విందు చూడటానికి వచ్చే పర్యాటకులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు.


ఈ క్రింది ఫోటోలు అంతకు ముందు సంవత్సరాలలో జరిగిన విందువి.

No comments:

Post a Comment