Thursday, December 20, 2012

100 సంవత్సరాలు జీవించే అతిపెద్ద తాబేల్లు...ఫోటోలు

ఈక్వేడోరాయన్(Ecuadorian) కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గలాపాగోస్ (Galápagos) అనే దీవిలో ఉండే ఈ తాబేల్లు అతిపెద్దవి. ఎంత పెద్దవంటే 5.9 అడుగుల ఎత్తు, 400 కేజీల బరువు కలిగి ఉంటాయి. వీటి జీవితకాలం సుమారు 100 సంవత్సరాలట. వీటిని సరిగ్గా పెంచగలిగితే ఇవి 150 సంవత్సరాల దాకా బ్రతికుంటాయట.


No comments:

Post a Comment