Tuesday, November 27, 2012

విద్య కోసం ఉత్సాహము: వంతెన క్రింద బడి....ఫోటోలు

విద్య మనిషికి కావలసిన తెలివి, జ్ఞానం తెప్పిస్తున్నదాంట్లో ఎవరికీ ఎటువంటి వ్యతిరేక భావమూ ఉండదు. అయితే భారతదేశంలో ఎంతోమంది పిల్లలకు విద్య నేర్చుకునే అవకాశం ఉండదు. దానికి కారణం ముఖ్యంగా వారి పేదరికమే. రాజధాణి డిల్లీలో అటువంటి వారికొసం వంతెన క్రింద పేద పిల్లల కోసం కొందరు డబ్బుతో అవసరంలేకుండా బడి నిర్వహిస్తున్నారు. ఎటువంటి వసతులూ లేకపోయిన పిల్లలు ఆ బడికి వచ్చి చదువు నేర్చుకుంటున్నారంటే అది వారిలో విద్య మీదున్న దాహమే.


No comments:

Post a Comment