Thursday, November 8, 2012

"బద్రత" ఏర్పాట్లకోసం పావురాలను సైతం భంధించిన చైనా ప్రభుత్వం....ఫోటోలు

చైనా దేశంలో ప్రభుత్వ కమ్యూనిస్ట్ పార్టీ మహానాడు(కమ్యూనిస్ట్ కోటకు వారసుడుని ఎన్నుకోవటం కొరకు) కోసం కట్టుదిట్టమైన బద్రతకు ఏర్పాట్లు చేసేరు. ఈ మహానాడు కొసం ముఖ్యమైన వీధులను ప్రజల రాకపోకలకు మూసేసేరు. ఎక్కడచూసినా పోలీసులే. చైనా కమ్యూనిస్ట్ నాయకుల కార్ల రాకలకు అక్కడున్న పావురాలు అడ్డుపడతాయని వాటిని సైతం భంధించటమో లేక ఎగరలేకుండా చేయటమో చేసేరట. ఇది హాస్యాస్పధ చర్య.


1 comment: