Thursday, November 8, 2012

మైక్రోసాఫ్ట్ తమ టాబ్లెట్ పి.సి గురించి వివరించేరు....ఫోటోలు

ఆపిల్ మరియూ గూగుల్ వారికి పోటిగా మైక్రోసాఫ్ట్ ఒక టాబ్లెట్ ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ కంప్యూటర్ ఎందువలన ఆపిల్ మరియూ గూగుల్ వారి టాబ్లెట్ పి.సి ల కంటే మేలైనదో తెలియపరిచేరు. ఇది ఐ పాడ్ ల కంటే పెద్ద స్క్రీన్ కలిగున్నది(10.6 ఇంచ్). ఈ టాబ్లెట్ కంప్యూటర్ కి ఉన్న కవరును ఒక స్టాండ్ గా ఉంచుకోవచ్చు. అదే స్టాండ్ ను కీ బోర్డ్ గా ఉపయోగించుకుని కావలసి వచ్చినప్పుడు డెస్క్ టాప్ కంప్యూటర్ గా వాడుకోవచ్చు. 32 జి.బి తో ఎక్కువ సాఫ్ట్ వేర్ లను లోడ్ చేసుకోవచ్చు.కెమెరా అమర్చుకునే యూ.ఎస్.బి పోర్ట్ కలిగినది. క్రింద పడినా విరగదు,పాడైపోదు ఖరీదు మామూలు ఐ పాడ్ ల ఖరీదుమాత్రమే......మరి ఇవన్నీ చూపించి ఆపిల్ మరియూ గూగుల్ మార్కెట్లను మైక్రోసాఫ్ట్ పట్టుకోగలదా?వేచి చూడాలి.


1 comment:

  1. Is this going to be degenration of MS as they are moving away from their core competency?

    Only time can tell?

    cheers
    zilebi.

    ReplyDelete