Saturday, November 3, 2012

హాజ్:మెక్కా నగరంలో యాత్రీకులు కడలి......ఫోటోలు

హజ్ అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయడం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి అనుకుంటారు/అంటారు.. ఇస్లామీయ కేలండర్ లోని 12వ నెల జుల్-హజ్జ (బక్రీదు నెలలో) లో ఈకార్యం నిర్వహిస్తారు. హజ్ కు వెళ్ళినవారు మదీనా (మహమ్మదు ప్రవక్త సమాధి గల నగరం) తప్పక దర్శిస్తారు. హజ్ కు వెళ్ళివచ్చిన వారికి స్వాగతమివ్వడం పుణ్యదాయకమని తలుస్తారు.


యాత్రీకులను తీసుకువెళ్లడానికి వేచుయున్న 15,000 బస్సులు

No comments:

Post a Comment