Wednesday, November 21, 2012

వాడకంలోలేని ఎత్తైన రైల్వే లైన్ ఎలివేటడ్ పార్క్ గా మారింది....ఫోటోలు

న్యూయార్క్ నగరంలో 1.48 మైళ్ళ దూరానకి వేయబడిన ఎత్తైన రైల్వే లైన్(వెస్ట్ సైడ్ లైన్ గా పిలువబడే) 1980 తరువాత వాడకానికి ఉపయోగించలేదు. ఆగస్ట్ 1999 లో Joshua David and Robert Hammond అనే ఇద్దరు ఆర్కిటెక్చర్లు దానిని పాదచారుల రమ్యమైన ప్రదేశము గా మార్చాలని నిర్ణయించుకుని దానికి కావలసిన అనుమతులు పొంది ఒక చారిటీ మొదలుపెట్టి ఆ రైల్వే లైన్ ను ఎలివేటడ్ పార్క్ గా చేసేరు. 2009 నుండి అది వాడకంలోకి వచ్చింది. ఇది ఇప్పుడు న్యూయర్క్ నగరంలోనే రెండవ సాంస్కృతిక స్థలం గా పేరుపొంది సంవత్సరానికి 4 మిల్లియన్ విసిటర్స్ ను రప్పించుకుంటోంది. అంతే కాకుండా మరికొన్ని నగరాలూ, దేశాలూ ఇలాంటివి ఏర్పరచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


No comments:

Post a Comment